తెలుగు నవ్వులు
1. చెట్టు మీద జాంకాయ్ కాకి వెతుకు చుండే కింద ౨ . కిస్మిస్ అయిపోయే డబ్బాలో వాడు లోడుతుండే డబ్బాలోనే ౩ . భూమి అంతరించి పోయే మనుషులేడికి పోయే ౪. సూర్యుడు అంతరించి పోయే మనుష్యులేడికి పోయే ౫. గాలి పటము తెగిపోయే పిల్ల వాడు గాలిలోకే చూస్తుండే ౬. మెదడుని పురుగులు తినేసే వాడేట్టా ఆలోచించే ? ౭. పుస్తకాలు ఎలుకలు కోరికే వాడు కప్ బోర్డ్ లోనే లోడుతుండే ౮. కాపీ హ్యాండ్ రైటింగ్ రాయక పోతే అమ్మ తిట్టే ౯. చెట్లన్నీ అంతరించి పోయే మనిషేట్టా ఊపిరి పీల్చా ? ౧౦. అందరూ నిద్దర పోయా ఒక్కడు లేచి తిరగా ... ౧౧. నాట్యం కి విలువ ఇవ్వకపోతే ఇంక నాట్యం ఎందుకూ? ౧౨. పని వాడు మెట్టు మీద కూర్చునుండే ఇంక వానికి పనెందుకు ? ౧౩. ఫోటో లో అమ్మ ముద్దు మొహం పెట్టె అందరికీ నవ్వొచ్చే ౧౪. పాపాయి బుక్కులు అన్నీ రాసేసే ఇంక దేంట్లో రాస్తది? ౧౫. పాపాయి చెప్పులు చేతిలో పట్టుకునే ఇంక పాపాయికి ఎందుకు చెప్పులూ? ౧౫. పిచ్చుకలకి రెక్కలన్నీ ఊడిపాయీ ఇంక పిచ్చుకలు ఎట్ట ఎగరా ? ౧౭. తీసుకెళ్ళిన ఇరవై రూపాయల్లో పది రూపాయలై పాయె ఇంక నేనేట్ట బట్టలు కొనుక్కోవాలా? ౧౮. దర్జీ పాపాయికి బట్టలు కుట్టక పోతే ఆయన్నే పట్టి ప...