హేమ వాళ్ళ అమ్మ గురించి !
హేమ వాళ్ళ అమ్మ చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కూడా చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం .వాళ్ళ అమ్మ చాలా నెమ్మదీగా ఉండేది ఇంకా మాకు ఐదు లీటర్ల పాలు ఇచ్చేది .మేము చాలా హాయిగా ఉండేవాళ్ళం .హేమ రోజు వాళ్ళ అమ్మ పాలు తాగేది .ఒక రోజు హేమ వాళ్ళ అమ్మ పాలీడం మానేసింది .హేమాకి మాత్రం పాలిచ్చేది .అది ఎందుకయ్యిందంటే హేమా వాళ్ళ అమ్మకి గడ్డి తినడానికి లేదు . రోజూ పక్క బంగ్లాకి వేల్లాల్సోచ్చేది .తరవాత కొన్ని రోజులకి హేమ వాళ్ళ అమ్మని పంపేసారు కానీ హేమా మాత్రం ఉంది .హేమాకి చాలా దుఖం వేసింది .తరవాత కొన్ని రోజులకి కొత్త ఆవు వచ్చింది .దాన్ని చూసి హేమ ,వాళ్ళ అమ్మ అనుకుంది .ఆ కొత్త ఆవు హేమ వాళ్ళ అమ్మ లాగా చాలా నెమ్మది కాదు .తరువాత కొన్ని రోజులు రాజ మల్లికకి కోపం వచ్చి ఆ కొత్త ఆవు దగ్గరకి పోతూ ఉంది అప్పుడు నేను లక్కి ఆ కొత్త ఆవు దూడ దగ్గర ఉన్నాం .అప్పుడు ఆ ఆవు తాడు తెగి పోయింది .అయితే సుదాన్క్షు ఎంత చెప్పినా రాజాలు వినట్లేదు .అప్పుడు లక్కి నన్ను అట్ట లాగింది ఎందుకని చూస్తే ఆ ఆవు తాడు తెగిపోయింది .అప్పుడు నా కాళ్ళు వనకతా ఉండాయి .తరవాత అమ్మ వచ్చి రాజ మల్లికని లాగింది. తరవాత నా హేమా కోస...