హేమ వాళ్ళ అమ్మ గురించి !
హేమ వాళ్ళ అమ్మ చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కూడా చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం .వాళ్ళ అమ్మ చాలా నెమ్మదీగా ఉండేది ఇంకా మాకు ఐదు లీటర్ల పాలు ఇచ్చేది .మేము చాలా హాయిగా ఉండేవాళ్ళం .హేమ రోజు వాళ్ళ అమ్మ పాలు తాగేది .ఒక రోజు హేమ వాళ్ళ అమ్మ పాలీడం మానేసింది .హేమాకి మాత్రం పాలిచ్చేది .అది ఎందుకయ్యిందంటే హేమా వాళ్ళ అమ్మకి గడ్డి తినడానికి లేదు . రోజూ పక్క బంగ్లాకి వేల్లాల్సోచ్చేది .తరవాత కొన్ని రోజులకి హేమ వాళ్ళ అమ్మని పంపేసారు కానీ హేమా మాత్రం ఉంది .హేమాకి చాలా దుఖం వేసింది .తరవాత కొన్ని రోజులకి కొత్త ఆవు వచ్చింది .దాన్ని చూసి హేమ ,వాళ్ళ అమ్మ అనుకుంది .ఆ కొత్త ఆవు హేమ వాళ్ళ అమ్మ లాగా చాలా నెమ్మది కాదు .తరువాత కొన్ని రోజులు రాజ మల్లికకి కోపం వచ్చి ఆ కొత్త ఆవు దగ్గరకి పోతూ ఉంది అప్పుడు నేను లక్కి ఆ కొత్త ఆవు దూడ దగ్గర ఉన్నాం .అప్పుడు ఆ ఆవు తాడు తెగి పోయింది .అయితే సుదాన్క్షు ఎంత చెప్పినా రాజాలు వినట్లేదు .అప్పుడు లక్కి నన్ను అట్ట లాగింది ఎందుకని చూస్తే ఆ ఆవు తాడు తెగిపోయింది .అప్పుడు నా కాళ్ళు వనకతా ఉండాయి .తరవాత అమ్మ వచ్చి రాజ మల్లికని లాగింది. తరవాత నా హేమా కోసం ఏమన్నా చెయ్యాలి గాని ఆ చిన్న దూడ కోసం ఏమీ చెయ్యకూడదు ఎవరూ .ఇదే నేను నీకు చెప్పే మాట !
hema valla ammani pampeyakunda vundalsindi kada gsk meenakshi garu
ReplyDeleteహాయ్ మీనాక్షి how r u ..!
ReplyDeleteమొదటగా చిట్టి blog run చేస్తున్నందుకు నీకు అభినందనలు...
నీ బ్లాగ్ homepage ఎంత అందంగా,ఎంత కలర్ ఫుల్ గా ఉన్నదో తెల్సా...!అబ్బా సూపర్ అన్నట్టు వుంది ..నీ ఫోటో గాని,ఆ background roses గాని.
ఇక ఆ చిట్టెలుక అయితే ultimate ...అది ఎంతగ నచ్చిందంటే... ... ...వావ్...అన్నట్టు.ఆ చిట్టెలుక గురించి ప్రత్యేకం గ ఒక paragraph కేటాయించి చెప్తా లాస్ట్ లో...
(ఈ పొగడ్తలన్నీనిజ్జం గా నిజం).
నువ్వు కూడా చిన్న చిన్న వాక్యాలతో చాల చక్కగా చెప్పావ్ మీ హేమ గురించి;
నీ మిగతా పోస్ట్ లన్నీ కూడా చదువుతాను తర్వాత. నీ ప్రొఫైల్ ఫోటో బావుంది.
నీ బ్లాగ్ లో అందరికి హేమ,శాంతి ,కాంచన,రాజ మల్లిక etc ల ను పరిచయం చెయ్యి individual photos తో వీలైతే .
పాపం హేమ అమ్మ కు దూరం గ వుందా... ...!
మీ ఎర్రటి హేమ ,నల్లటి వాళ్ళమ్మ,పక్కన వాటి రెండింటికి కాపలా కాస్తున్నట్టు తెల్లటి కొంగ,పచ్చటి తివాచి లాంటి గడ్డినేల మీద చల్లగా ,హాయిగా
ఉన్నదృశ్యం చాలా ఆహ్లాదం గ వుంది.
అస్సలు ఆ చిట్టెలుక ను చూస్తుంటే ఎంత ముచ్చటవెస్తుందో... మొదటసారిగా
చిట్టెలుకను పెంచుకుంటే ఎలా ఉంటుందో అనిపించేసింది..అది గడియారం లో running చేస్తుంటే
పాపం ఆకలేమో నని నేను అప్పుడప్పుడు computer mouse దాని దగ్గరు తెస్తే చాలు డింగు మంటూ
వచ్చి ఫుడ్ కోసం చూద్దాం.ఇంకా దాని నిద్ర,నీళ్ళు తాగటం,మిగతా ఎలుక వేషాలు...అబ్బో...నాకైతే తెగ నచ్చేసింది ...కాని నీకు బోర్ కొడుతుందేమో నని ఆపేస్తున్నాను.
హాయ్ మీనాక్షి how r u ..!
మొదటగా చిట్టి blog run చేస్తున్నందుకు నీకు అభినందనలు...