మహా విష్ణువు !
ఆ పచ్చని గడ్డి లో నీలమైన కృష్ణుడు చెట్టు మీద ..
పక్కనే యమునా నది ,చెట్టు మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు
ఆ నీలమైన రంగు,ఆ నీలమైన చేతులు ,ఆ నీలమైన ముక్కు ,ఆ నీలమైన కాళ్ళు ,ఆ నీలమైన మొహం
యమునా నది వెనకాల పచ్చని చెట్లు
కృష్ణ నీ ఆవులేవి అని అడిగినారు వాళ్లు
చెట్టు మీద అందమైన కోయిలల పాట
మల్లి కృష్ణుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాడు .

chaala baagundi.
ReplyDelete