Posts

Showing posts from 2011

జీవన్ హె హమారీ !

Image
हमतो रेहेथे है कुश .हमारा हे दो कुत्ता .वुसका जीवन बी अच्छा हे .हमारा दो थोथा हे .वुसका बी जीवन अच्छा हे.मेर पास एक मून मून गोपाल हे .वो रेहेथी हे मेरी पास .गोपाल जो हे वो मेरे भाय हे .मेरे घर के पास एक बाग़ हे ,एक वों बी हे .वो वन में एक बड़ी सी पेड़ हे ,आम का एक पेड़ हे .मेरे घर में बहुत तितिलिया आते हे.में अभी तितिलिया ऊपर एक कविता लिखूंगी .आप वुसको ढेक लीजिये. तितिली रानी तितिली रानी आजवो मेरे पास अगर ठुम नहीं आवोगे थो में तुमसे कटती होजावुन्गी अगर ठुम आजवो गे थो में तुम से प्यारा प्यारा बात बोलूंगी तुम मेरी पास आगये हो हम लोक अभी चलो खेलते हे प्यारा प्यारा बात बोल कर

కూచ్ బిహార్ !

Image
కూచ్ బిహార్ చాలా మంచి ఊరు . కూచ్ బిహార్ లో మనుషులు కూడా మంచోళ్ళు . మేము ఇక్కడ చాలా ఆనందంగా వుండినాము . ఫస్ట్ మా నానకి ఇక్కడ ట్రైనింగ్ ఉండింది . అప్పుడు నేను చాలా చిన్న దాన్ని . తరువాత మేము ఊరికి వెలి పోయాము . తరువాత కొంచెం పెద్దయ్యాక మళ్ళీ వచ్చాము . అప్పుడు మా నాన ఎ డి ఎం అయ్యాడు . తరవాత నాకు అందరితో పరిచయం అయింది . ఒక్క మున్ని బాలతో పరిచయం అవలేదు . కొన్ని రోజులు అయినాక ఆమె గడ్డి కోస్తా ఉండింది . గడ్డి కోస్తా వుంటే నేను ఆడ నిలబడినాను . ఆమె నాతో మాట్లాడలేక పోతా ఉండింది . ఆమెను నేను ఆడుకోవడానికి పిలిచినాను . అప్పుడు ఆమె తో నాకు పరిచయమైంది . కొన్ని రోజులకి తార వచ్చింది . తరువాత లక్ష్మి . తరువాత మళ్ళీ మున్ని బాల వచ్చింది . దేవి వంట పని చేసేది . మౌసమి దేవి చక్రోబర్తి కూతురు . ఆ అమ్మాయి నాతో ఆడుకునేది . నేనూ ఆ అమ్మాయితో బాగుండే దాన్ని . మేము బానేస్వర్ కి వెళ్ళే వాళ్ళం . బానేస్వర్ లో తాబేళ్లు ఉండేవి . బానేస్వర్ చాలా బాగుండేది . బానేస్వర్ లో శివుడు ఇంకా నంది కూడా వుండే వాళ్లు . తాబేళ్ళన

మున్ని బాల కష్టాలు !

Image
ఈమె పేరు మున్ని బాల.ఈమెకి చాలా కష్టాలు.ఈమెకి పగలోస్తే సాయంత్రం దాకా తిండి ఉండదు.ఈమె చాలా మంచిది.ఈమె గడ్డి కోస్తది.ఈమెకొక కొడుకు ఉన్నాడు .ఈమెకి చిన్నప్పుడే అమ్మ నాన్న చని పోయారు.కొడుకు పొట్టలో ఉండగా ఆమె భర్త చని పోయాడు.ఆమె భర్త బిల్డింగ్ పై నుండి పడి చనిపోయాడు. ఆమెకి ఒక ఫోటో ఉంది.మున్ మున్ సేన్ తో .మున్ని బాలని మున్ మున్ సేన్ వాళ్లు పనికి రమ్మన్నారు.అంటే ఆమె అన్నదీ నా బిడ్డని తీసుకు రావచ్చా ....అని.అంటే వాళ్లు అన్నారు..కాదు!అంటే ఆమె అప్పుడు గమ్మున ఉండి పోయింది.ఆమె యింక రాను అన్నది .తరవాత ఆమె మా ఇంటికి పనికి వచ్చింది .ఆమె నాతో చాలా బాగుంటది.నిజమైతే ఆమె పిలకాయలని చాలా బాగా చూస్తది. ఆమె కృష్ణుడి పూజలు చేస్తది.అసలు ఆమె పాటలు కూడా పాడద్ది.

హేమ వాళ్ళ అమ్మ గురించి !

Image
హేమ వాళ్ళ అమ్మ చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కూడా చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం .వాళ్ళ అమ్మ చాలా నెమ్మదీగా ఉండేది ఇంకా మాకు ఐదు లీటర్ల పాలు ఇచ్చేది .మేము  చాలా హాయిగా ఉండేవాళ్ళం .హేమ రోజు వాళ్ళ అమ్మ పాలు తాగేది .ఒక రోజు హేమ వాళ్ళ అమ్మ పాలీడం మానేసింది .హేమాకి మాత్రం పాలిచ్చేది .అది ఎందుకయ్యిందంటే హేమా వాళ్ళ అమ్మకి గడ్డి తినడానికి లేదు . రోజూ పక్క బంగ్లాకి వేల్లాల్సోచ్చేది .తరవాత కొన్ని రోజులకి హేమ వాళ్ళ అమ్మని పంపేసారు కానీ హేమా మాత్రం ఉంది .హేమాకి చాలా దుఖం వేసింది .తరవాత కొన్ని రోజులకి కొత్త ఆవు వచ్చింది .దాన్ని చూసి హేమ ,వాళ్ళ అమ్మ అనుకుంది .ఆ కొత్త ఆవు హేమ వాళ్ళ అమ్మ లాగా చాలా నెమ్మది కాదు .తరువాత కొన్ని రోజులు రాజ మల్లికకి కోపం వచ్చి ఆ కొత్త ఆవు దగ్గరకి పోతూ ఉంది అప్పుడు నేను లక్కి ఆ కొత్త ఆవు దూడ దగ్గర ఉన్నాం .అప్పుడు ఆ ఆవు తాడు తెగి పోయింది .అయితే సుదాన్క్షు ఎంత చెప్పినా రాజాలు వినట్లేదు .అప్పుడు లక్కి నన్ను అట్ట లాగింది ఎందుకని చూస్తే ఆ ఆవు తాడు తెగిపోయింది .అప్పుడు నా కాళ్ళు వనకతా ఉండాయి .తరవాత అమ్మ వచ్చి రాజ మల్లికని లాగింది. తరవాత నా హేమా కోసం ఏమన్నా

పాత నందు !

నేను నందు ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది .మా అమ్మ కూడా చాలా ఆనంద పడింది .రోజూ మా నాన్న దాన్ని భుజం పైన మోసేవాడు .అసలు అదెవరో మీకు తెలీదు అది ఒక రామ చిలుక .అయితే మా నాన్నకి తమ్లుక్ కి ట్రాన్స్ఫర్ అయింది .కానీ నందు అక్కడ లేదు నేను ఘోరంగా ఆశ్చర్య పడ్డా.బ్రిహస్పతి దానికి రెక్కలు కత్తిరించ లేదు .అది హటాత్ గా ఎగిరెలిపోయింది .అప్పుడు అమ్మ చాలా బాధ పడింది .అయితే అప్పుడు నాన్న రాధిక నందు అనే రెండు రామ చిలుకల్ని తెచ్చిచ్చాడు .అమ్మకి అప్పటికి కూడా దుక్ఖం కుదర లేదు. అయితే అది రోజు రోజుకి దగ్గర అవతా అవతా అమ్మ వళ్ళోకి వచ్చేసేది .తరువాత నాన్నకి కోచ్ బీహార్ కి ట్రాన్స్ఫర్ అయింది .మాకు కోచ్ బిహార్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా కొత్త నందు ను మేం వదిలేసాం .ఎందుకంటె దానికి రెక్కలోచ్చాయి ,దానికి మనసులో బాధేస్తుంది ఎగరాలని .అయితే రెండు వారాలకి రాధిక కు కూడా రెక్కలోచ్చేసినాయ్.సరే అని రాదికాని కూడా వదిలేసాం .ఇంకట్లో కథ ఆపేసా ఇదే మాకు జరిగిన కథ .నేను కథ ఆపేటప్పుడు ఒక మాట చెప్తా ఉండా.ఆ మాట ఏందంటే మీరు ఎప్పుడైనా చిలకల్ని పెంచుకునేటప్పుడు చిన్న బిడ్డ రామ చిలకల్ని తెచ్చుకుని చిన్నప్పట్నుండి పెంచుకోండి రెక్కల

అమ్మ !

Image
అమ్మ కన్నా ప్రపంచంలో లేదు ఏమి లేదు .పుట్టినప్పుడు అమ్మంటే అందరికి ఇష్టం .ఏ బిడ్డైనా తల్లిని వదిలేసి ఉండలేదు .అందరు అమ్మని గౌరవంగా చూడాలి .ఎవరు అమ్మని అగౌరవంగా చూడకూడదు .అమ్మకి బాలేక పోయినా అమ్మని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి .ఏ తల్లైనా అసయ్యంగా ఉండినా ఆ బిడ్డకి తల్లే కదా ?నేను మీకు ఇది లాస్ట్ చెప్తూ ఉన్నాను .ఎవరైనా అమ్మని అగౌరవంగా చూడకూడదు .

మహా విష్ణువు !

Image
ఆ పచ్చని గడ్డి లో నీలమైన కృష్ణుడు చెట్టు మీద .. పక్కనే యమునా నది ,చెట్టు మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు ఆ నీలమైన రంగు,ఆ నీలమైన చేతులు ,ఆ నీలమైన ముక్కు ,ఆ నీలమైన కాళ్ళు ,ఆ నీలమైన మొహం యమునా నది వెనకాల పచ్చని చెట్లు కృష్ణ నీ ఆవులేవి అని అడిగినారు వాళ్లు చెట్టు మీద అందమైన కోయిలల పాట మల్లి కృష్ణుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాడు .

భూటాన్

Image
భూటాన్ లో జల పాతాలు చూసినప్పుడు చాల అందంగా అనిపించింది . మేము అక్కడికి చాల సార్లు పోతాం.

beauty and the beast and cindrella

Image
first my mother said Ilike bell.Isaid to mother ciderella allways works.

Telugu pilliala paatalu

Image
o telugu pillala paatalu.aa krisnudni आ ऊगादी पंदुगा रोजुना