తెలుగు నవ్వులు
1.చెట్టుమీదజాంకాయ్
కాకి వెతుకుచుండే కింద
౨ .కిస్మిస్ అయిపోయే డబ్బాలో
వాడు లోడుతుండే డబ్బాలోనే
౩ . భూమి అంతరించిపోయే
మనుషులేడికిపోయే
౪.సూర్యుడు అంతరించిపోయే
మనుష్యులేడికిపోయే
౫.గాలిపటము తెగిపోయే
పిల్లవాడు గాలిలోకే చూస్తుండే
౬.మెదడుని పురుగులు తినేసే
వాడేట్టా ఆలోచించే?
౭.పుస్తకాలు ఎలుకలు కోరికే
వాడు కప్ బోర్డ్ లోనే లోడుతుండే
౮.కాపీహ్యాండ్ రైటింగ్ రాయక పోతే
అమ్మతిట్టే
౯.చెట్లన్నీఅంతరించిపోయే
మనిషేట్టా ఊపిరిపీల్చా ?
౧౦.అందరూ నిద్దరపోయా
ఒక్కడు లేచితిరగా ...
౧౧.నాట్యంకి విలువ ఇవ్వకపోతే
ఇంక నాట్యం ఎందుకూ?
౧౨.పనివాడు మెట్టు మీద కూర్చునుండే
ఇంక వానికి పనెందుకు?
౧౩.ఫోటోలోఅమ్మ ముద్దు మొహం పెట్టె
అందరికీ నవ్వొచ్చే
౧౪.పాపాయి బుక్కులు అన్నీరాసేసే
ఇంకదేంట్లోరాస్తది?
౧౫.పాపాయి చెప్పులు చేతిలో పట్టుకునే
ఇంక పాపాయికి ఎందుకు చెప్పులూ?
౧౫.పిచ్చుకలకి రెక్కలన్నీఊడిపాయీ
ఇంక పిచ్చుకలు ఎట్ట ఎగరా?
౧౭.తీసుకెళ్ళిన ఇరవై రూపాయల్లో పది రూపాయలైపాయె
ఇంక నేనేట్ట బట్టలు కొనుక్కోవాలా?
౧౮.దర్జీ పాపాయికి బట్టలు కుట్టకపోతే
ఆయన్నేపట్టి పీడిచ్చే.
కాకి వెతుకుచుండే కింద
౨ .కిస్మిస్ అయిపోయే డబ్బాలో
వాడు లోడుతుండే డబ్బాలోనే
౩ . భూమి అంతరించిపోయే
మనుషులేడికిపోయే
౪.సూర్యుడు అంతరించిపోయే
మనుష్యులేడికిపోయే
౫.గాలిపటము తెగిపోయే
పిల్లవాడు గాలిలోకే చూస్తుండే
౬.మెదడుని పురుగులు తినేసే
వాడేట్టా ఆలోచించే?
౭.పుస్తకాలు ఎలుకలు కోరికే
వాడు కప్ బోర్డ్ లోనే లోడుతుండే
౮.కాపీహ్యాండ్ రైటింగ్ రాయక పోతే
అమ్మతిట్టే
౯.చెట్లన్నీఅంతరించిపోయే
మనిషేట్టా ఊపిరిపీల్చా ?
౧౦.అందరూ నిద్దరపోయా
ఒక్కడు లేచితిరగా ...
౧౧.నాట్యంకి విలువ ఇవ్వకపోతే
ఇంక నాట్యం ఎందుకూ?
౧౨.పనివాడు మెట్టు మీద కూర్చునుండే
ఇంక వానికి పనెందుకు?
౧౩.ఫోటోలోఅమ్మ ముద్దు మొహం పెట్టె
అందరికీ నవ్వొచ్చే
౧౪.పాపాయి బుక్కులు అన్నీరాసేసే
ఇంకదేంట్లోరాస్తది?
౧౫.పాపాయి చెప్పులు చేతిలో పట్టుకునే
ఇంక పాపాయికి ఎందుకు చెప్పులూ?
౧౫.పిచ్చుకలకి రెక్కలన్నీఊడిపాయీ
ఇంక పిచ్చుకలు ఎట్ట ఎగరా?
౧౭.తీసుకెళ్ళిన ఇరవై రూపాయల్లో పది రూపాయలైపాయె
ఇంక నేనేట్ట బట్టలు కొనుక్కోవాలా?
౧౮.దర్జీ పాపాయికి బట్టలు కుట్టకపోతే
ఆయన్నేపట్టి పీడిచ్చే.
నీ తెలుగు నవ్వులు చాలా బాగున్నాయి బంగారూ .అన్నిటికంటే తెలుగు జోకులు అనే మాటకి మీ నాన్న తెలుగు హాస్యం అని అనువాదం చేస్తే ,నువ్వు ఆహా ..కాదు తెలుగు నవ్వులు అని చెప్పావు కదా అది చాలా నచ్చింది.లవ్ యు బుజ్జిలూ ...
ReplyDeleteమొదటసారి చదవంగ ఏం అర్ధమే కాలా! మరొక తూరి చదివినా.. దిమ్మ తిరిగి పాయె ! ఇంత మంచిగా రాస్తే మెచ్చుకోకుంటే ఎట్టా !? పిల్లకాయల మాటలని తోసేత్తామా? భద్రంగా దాపెట్టుకుంటం. గేపకం చేసుకుని ఆలోచన చేత్తాం. నీ రాతలు బంగారం కాను బుజ్జమ్మా.. భలే మంచిగా రాసినవ్. అమ్మని మించిపోతావ్..
ReplyDeletethank you aunty
ReplyDelete.మెదడుని పురుగులు తినేసే
ReplyDeleteవాడేట్టా ఆలోచించే?
అద్భుతం రా బుజ్జి
Thank you aunty
ReplyDelete