దెయ్యాలు
నేను సైకిల్ తోక్కుకుంటా పోతా ఉండాను.పక్కన్నే ఒక చెరువు ,పక్కనే ఒక గొంది ,ఆ గొంది దాటేసాను.గొందంతా బాగుంది .ఆ గొంది దగ్గర ఒక ఇళ్లుంది.ఆ ఇంటి పేరు 'పిట్నా ఘర్'అంటే దెయ్యాల ఇల్లు .ఆ ఇంట్లోకి వెళ్లాను.భయపడతా వెళ్ళెను.ఒక రెండు దెయ్యాలు వచ్చేయి .ఆ దయ్యాలు ఊ ..ఊ..అని అరస్తా వుండాయి.వాటిల్ని ఒక్క గుద్దు గుద్దాను.అవి కింద పడి పోయాయి .వాటిలి మొహానికున్న మాస్కులు తీసి చూస్తే అయి దెయ్యాలు కాదు మనుషులే .ఇంకో రూముకి ఎల్లాను .ఆ రూములో చాలా ధనం ఉన్నింది.అప్పుడు నేనా ధనాన్నంతా తీసుకున్నాను.కానీ మళ్ళీ పెట్టేసాను.ఆ తరవాతా నేను ఇంటికి పారిపోయాను .
మీనాక్షి! దెయ్యాలు ఎక్కడా లేవు. దెయ్యాల రూపంలో మనుషులే ఉంటారు. నువ్వు కనుక్కున్నావా? ఒక్క గుడ్డు గుద్దావా! భలే! చప్పట్లు.చప్పట్లు.
ReplyDeleteమనది కాని ధనాన్ని తీసుకోకూడదు. గుడ్.
దెయ్యాల లాంటి మనుషుల నుండి మనం పారిపోవాలి ..అవును..మన ఇంటికి ,మన మనసులోకి. మంచి కథ. నాకు నచ్చింది చిన్ని రచయిత్రి గారు.
thank you aunty
ReplyDelete